21
March, 2026

A News 365Times Venture

21
Saturday
March, 2026

A News 365Times Venture

Realme P3 Ultra 5G: 6.83 అంగుళాల డిస్ ప్లే, 6000mAh బ్యాటరీ ఫోన్ రూ.3000 తగ్గింపుతో సేల్ ప్రారంభం

Date:

Realme P3 Ultra 5G: రియల్‌మీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ P3 అల్ట్రా 5Gను భారత మార్కెట్‌లో నేడు (మార్చి 25)న విడుదల చేసింది. ఈ ఫోన్ లో ఆకట్టుకునే ఫీచర్లు, ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను మరింత ఆకర్షిస్తోంది. ఇకపోతే నేడు విడుదలైన ఈ రియల్‌మీ P3 అల్ట్రా 5G మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 26,999. అలాగే ఈ ఫోన్ ను బ్యాంకు ఆఫర్ ద్వారా రూ. 3,000 తగ్గింపు, అదనంగా రూ. 1,000 ఎక్స్చేంజ్ ఆఫర్, 6 నెలల నో కాస్ట్ EMI సౌకర్యం అందిస్తోంది. ఈ ఆఫర్‌లతో ఫోన్‌ కేవలం రూ. 22,999కే పొందవచ్చు.​ అలాగే 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27,999. బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 23,999కే అందుబాటులో ఉంది. అలాగే 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999. అయితే బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 25,999కే మొబైల్ ను పొందవచ్చు.​ ఈ ఫోన్‌ను రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, సమీపంలోని ఎలక్ట్రానిక్స్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.​

Read Also: FASTag: ఫాస్ట్ ట్యాగ్ వ్యవహారంపై హైకోర్టు కీలక తీర్పు.. అలాచేస్తే రెట్టింపు టోల్ చార్జీలు వసూలు

ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఇందులో 6.83-అంగుళాల డిస్‌ప్లే,1.5K కర్వ్డ్ AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, గోరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ లభించనుంది. ఈ మొబైల్ కు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 4nm ప్రాసెసర్ అందించబడుతుంది. ఇక ఈ మొబైల్ లో కెమెరా విషయానికి వస్తే ఇందులో 50MP సోనీ IMX896 ప్రధాన కెమెరా (OIS సపోర్ట్‌తో), 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. అలాగే ఇందులో 6000mAh బ్యాటరీ సామర్థ్యంతో 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించబడింది.​ ఇక ఈ మొబైల్ లో ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, హై-రెజ్ ఆడియో సపోర్ట్, IP66, IP68, IP69 లాంటి నీటి, దుమ్ము, ధూళి నుండి కాపాడే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ​

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

SSB Constable Recruitment 2026: సశస్త్ర సీమా బల్ (SSB)లో కానిస్టేబుల్ పోస్టులు.. 10th, ఇంటర్ పాసైతే మిస్ చేసుకోకండి

సశస్త్ర సీమా బల్ (SSB)లో కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మ్యాన్) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్...

Kolkata Knight Riders: ఐపీఎల్ ముందే కేకేఆర్‌కు వరుస దెబ్బలు.. మరో స్టార్ బౌలర్ దూరం..

Kolkata Knight Riders: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026కు ముందు,...

Madhumita: ప్రముఖ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత

ప్రముఖ ఒడిస్సీ కళాకారిణి మధుమిత రౌత్ (59) కన్నుమూశారు. శనివారం ఉదయం...