25
June, 2026

A News 365Times Venture

25
Thursday
June, 2026

A News 365Times Venture

Riva Arora: ఇరకాటంలో మరో నటి.. డాక్టరేట్‌ లభించడంపై సందేహాలు

Date:

ప్రసిద్ధ బాలనటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రివా అరోరా(18) ఇరకాటంలో పడింది. తనకు డాక్టరేట్ వచ్చిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, వీడియోలు పోస్టు చేసింది. ఫొటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. 18 ఏళ్ల వయసులో డాక్టరేట్ ఏంటి? ఏ యూనివర్సిటీ? దేన్ని బట్టి పీహెచ్‌డీ ఇచ్చారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించారు. ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది.

రివా అరోరా బాలనటిగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే తాజాగా ఆది శంకర్ యూనివర్సిటీ నుంచి డిజిటల్ ఇన్‌ఫ్లయెన్స్ అండ్ ఉమెన్స్ ఎంపవర్‌మెంట్‌లో గౌరవ డాక్టరేట్ లభించిందని పేర్కొంది. ఎరుపు రంగు అకడమిక్ గౌన్ ధరించి పట్టా అందుకుంది. తన కల నెరవేరిందని.. అందుకు విశ్వవిద్యాలయానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఫొటోలు, వీడియోలు పంచుకుంది.

2

ఇక ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించారు. యూనివర్సిటీ విశ్వసనీయతను నెటిజన్లు శోధిస్తున్నారు. ఏ యూనివర్సిటీలో అలాంటి కోర్సే లేదని.. ఇక గూగుల్ సెర్చ్‌లో ఆ యూనివర్సిటీనే లేదని.. అలాంటప్పుడు కొత్తగా ఆ కోర్సు ఎక్కడ నుంచి వచ్చిందని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ ఆమెనే అఫ్లై చేసుకుందా? లేదంటే యూనివర్సిటీనే పిలిచి ఇచ్చిందా? అంటూ మరికొందరు నిలదీశారు. మొత్తానికి రివా అరోరా డాక్టరేట్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్ల సందేహాలకు రివా అరోరా ఎలాంటి రిప్లై ఇస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే కర్ణాటకకు చెందిన రన్యారావు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది. తాజాగా రివా అరోరా పీహెచ్‌డీ వివాదంలో పడింది.

 

View this post on Instagram

 

A post shared by Riva Arora (@rivarora_)



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఇచ్చిన మరో కీలక హామీని కూటమి ప్రభుత్వం విస్మరించిందని...

Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్‌ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!

Hyderabad: హైదరాబాద్‌ సంతోష్‌నగర్ డివిజన్ పరిధిలోని ఐఎస్‌సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో...

52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?

OnePlus Nord Buds 4 Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ...

Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. మీకు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు!

Wednesday Horoscope 24 June 2026: మకర రాశి వారికి ఉద్యోగ...