25
November, 2026

A News 365Times Venture

25
Wednesday
November, 2026

A News 365Times Venture

Sheikh Hasina: ‘‘అప్పగింత’’ ద్వారానే రావాలి.. షేక్ హసీనా రాకపై బంగ్లాదేశ్ యూటర్న్!

Date:

Sheikh Hasina: షేక్ హసీనా తిరిగి వస్తుండటం బంగ్లాదేశ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. డిసెంబర్ 16న తాను బంగ్లాదేశ్ తిరిగి వస్తున్నానని, ఢిల్లీ నుంచి ఢాకాకు ఫ్లైట్ ఏర్పాట్లు చేయాలని బంగ్లా ప్రభుత్వాన్ని ఆమె కోరారు. తన ప్రయాణం కోసం పాస్‌పోర్టు, బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ ఏర్పాట్లను చేయాలని అడిగారు. అయితే, నిన్నటి వరకు హసీనాను వెనక్కి పంపించాలని భారత్‌పై ఒత్తిడి తెచ్చిన బంగ్లాదేశ్‌లోని తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఇప్పుడు యూటర్న్ తీసుకుంది.

షేక్ హసీనా తన సొంత ఇష్టంతో బంగ్లాదేశ్ తిరిగి రావడానికి వీల్లేదని, భారత్ నేరస్తుల్ని అప్పగింత (ఎక్స్‌ట్రడిషన్) ప్రక్రియ ద్వారానే తీసుకురావాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. గతంలో హసీనాను బంగ్లాకు పంపించాలని చాలా ఒత్తిడి తెస్తూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బంగ్లాదేశ్ ఇప్పుడు మాత్రం మాట మారుస్తోంది. హసీనా తిరిగి వస్తానని ప్రకటించిన వెంటనే బంగ్లాదేశ్ విదేశాంగ సహాయమంత్రి హుమాయున్ కబీర్ తన ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. ఆమెను ఉగ్రవాదిగా అభివర్ణిస్తూ, నేరస్తుల ‘‘అప్పగింత’’ ప్రక్రియ ద్వారానే బంగ్లాదేశ్‌కు తీసుకురావానలి అన్నారు. ఆమె సాధారణ ప్రయాణికురాలు కాదని, చేతలకు సంకేళ్లు వేసి లేదా కఠిన నిఘా మధ్య మాత్రమే తీసుకురాగలమని అన్నారు. బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తున్నట్లు ఆమె పగటి కలలు కంటోంది” అని కబీర్ వ్యాఖ్యానించారు.

హసీనా ఇప్పటికే దోషిగా తేలి శిక్ష పడిన నేరస్థురాలని, ఆమె రాకపై హసీనాతో కాకుండా భారత్‌తోనే చర్చిస్తామని సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు జహెద్ ఉర్ రెహమాన్ పేర్కొన్నారు. ఇది కేవలం తన పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు హసీనా ఆడుతున్న నాటకం (బ్లఫ్) అని ఆయన కొట్టిపారేశారు. 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్ సైన్యం భారత్, ముక్తి వాహిని ముందు లొంగిపోయి, బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించిన ఈ రోజునే బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టాలని షేక్ హసీనా భావిస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

OTR: టీడీపీ గెలిచినా నేతల్లో అసంతృప్తి.. నంద్యాలలో ఏం జరుగుతోంది?

OTR: ఒకరికి ముగ్గురు నాయకులు…. బలవంతులు, ప్రభావితం చేసే శక్తి ఉన్నవాళ్ళు....

OTR: నిడదవోలులో కూటమి కుమ్ములాట.. వైస్ చైర్మన్ పదవితో రచ్చ..!

OTR: ఆ మున్సిపాలిటీలో కూటమి కుమ్ములాట ఇక వీధికెక్కినట్టేనా? ఒప్పందం ప్రకారం...

Musi River Rejuvenation : మూసీ పునరుజ్జీవానికి ముహూర్తం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!

మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్ల పురోగతి, పట్టణాభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్...

UAE: యూఏఈలో బస్సు-ట్రక్కు ఢీ.. 13 మంది మృతి, మృతుల్లో భారతీయులు!

UAE: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (UAE)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....