17
November, 2026

A News 365Times Venture

17
Tuesday
November, 2026

A News 365Times Venture

SP-Congress Alliance: 200కు పైగా సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. నవంబర్ 17న అఖిలేశ్‌తో కీలక భేటీ!

Date:

SP-Congress Alliance: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. మరోవైపు పార్టీలు పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్నాయి. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ మధ్య పొత్తుపై నవంబర్ 17న కీలక చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చల్లో అఖిలేష్‌తో పాటు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేతలు పాల్గొననున్నారు. రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు, సీట్ల పంపకాలపై భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది.

403 అసెంబ్లీ సీట్లు ఉన్న యూపీలో కాంగ్రెస్ 200కు పైగా సీట్లు కోరుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, సీట్ల కేటాయింపుకు సంఖ్య ఆధారం కాకూడదని, గెలుపు మాత్రమే ఆధారం కావాలని ఎస్పీ చెబుతోంది. అభ్యర్థులు గెలుపు అవకాశాలు, గత ఎన్నికల్లో వారి పనితీరు వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఎస్పీ భావిస్తోంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు ఆధారంగా ఒక నివేదిక సిద్ధం చేసినట్లు ఎస్పీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా ఎక్కువే అని ఎస్పీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.

2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 403 స్థానాలకు గాను 399 చోట్ల అభ్యర్థులను నిలబెట్టింది. అయితే, ప్రతాప్‌గఢ్ జిల్లాలోని రాంపూర్ ఖాస్, మహారాజ్‌గంజ్ జిల్లాలోని ఫరెండా నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది. మరో నాలుగు స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఏకంగా 387 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. కేవలం 46 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి 10 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. దీని ఆధారంగా కాంగ్రెస్‌కు ఎన్ని స్థానాలు ఇవ్వాలనే దానిపై ఎస్పీ వాదనకు సిద్ధంగా ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Amit Shah: రాహుల్ భారత్ పరువు తీస్తున్నాడు.. మరో 30 ఏళ్లు కాంగ్రెస్‌కు అధికారం రాదు..

Amit Shah: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై...

Janasena: జనసేన నుంచి ఇద్దరు మేయర్లు, ముగ్గురు చైర్మన్ అభ్యర్థులు ఖరారు..

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం...

Congress Chalo Delhi: కాంగ్రెస్ ‘‘ఛలో ఢిల్లీ’’ కార్యక్రమం వాయిదా!

Congress Chalo Delhi: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించాల్సిన ‘ఛలో...

Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు

తెలంగాణలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, నిధుల విషయంలో...