23
September, 2026

A News 365Times Venture

23
Wednesday
September, 2026

A News 365Times Venture

AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..

Date:

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే స్థానిక సంస్థల వాతావరణం వచ్చేసింది.. గెలుపు గుర్రాల వేటలో పడిపోయాయి రాజకీయ పార్టీలు.. విక్టరీ కొట్టాల్సిందేనని నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీల అధినేతలు.. మరోవైపు.. స్ధానిక సంస్ధల ఎన్నికలకు ఎస్ఈసీ స్పీడుగా సిద్ధం అవుతోంది.. ప్రభుత్వం సైతం ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తి చేసింది.. 59 మున్సిపల్‌ లోకల్ బాడీస్ ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల ప్రచురణ పూర్తయింది… ఇవాళ్టితో మిగిలిన 41 మున్సిపల్‌ లోకల్ బాడీస్ కు ఓటర్ల జాబితా సిద్ధం చేసారు అధికారులు.. ఇక, ఆ 41 లోకల్ మున్సిపల్‌ లోకల్ బాడీస్ కు పోలింగ్ స్టేషన్ల ప్రచురణ పూర్తయితే, ప్రభుత్వం సంసిద్ధత ప్రకటిస్తే, మొదట 100 మున్సిపల్‌ లోకల్ బాడీస్‌కు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.

అయితే మరో 23 మున్సిపల్ లోకల్ బాడీలకు సంబంధించిన వ్యవహారాలు ప్రస్తుతం న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులపై కోర్టుల్లో విచారణ కొనసాగుతున్నందున ఆయా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియపై స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే క్రమంలో తొలుత మున్సిపల్ లోకల్ బాడీలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే 100 మున్సిపల్ స్థానిక సంస్థలకు ఫోటో ఓటర్ల జాబితాలు సిద్ధం కావడంతో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియలో కీలక ముందడుగు పడినట్లయింది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన

దేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా...

iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్‌.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐకూ (iQOO) తన బడ్జెట్ 5G డివైజ్...

Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..

Best Government Jobs in India: టెక్నాలజీ ఎంత వేగంగా దూసుకెళ్తున్నా,...