21
June, 2026

A News 365Times Venture

21
Sunday
June, 2026

A News 365Times Venture

YS Jagan: ‘నాన్న చూపిన మార్గమే నాకు స్ఫూర్తి’.. ఫాదర్స్ డే వేళ వైఎస్ జగన్ ఎమోషనల్ పోస్ట్..

Date:

YS Jagan: ఫాదర్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని స్మరించుకుంటూ ఎంతో భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పంచుకున్నారు. వైఎస్సార్‌తో ఉన్న అనుబంధాన్ని, ఆయన ద్వారా తాను నేర్చుకున్న జీవిత పాఠాలను వైఎస్ జగన్ ఈ ట్వీట్‌లో ఎంతో ఆత్మీయంగా గుర్తుచేసుకున్నారు.

“నా జీవితంలో నేను చూసిన గొప్ప నాయకుడు, అత్యంత మంచి మనిషి మా నాన్న వైయస్ఆర్. ప్రజల పట్ల ఎల్లప్పుడూ నిరంతర ప్రేమతో ఉండాలి, ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ చేయాలి, నమ్మి వచ్చిన వారికి ఇచ్చిన మాటను ప్రాణ సమానంగా నిలబెట్టుకోవాలి.. జీవితంలో ఎన్ని కష్టాలు, సవాళ్లు ఎదురైనా సరే ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి.. ఇవన్నీ నాన్న నా చేతులు పట్టి నాకు నేర్పిన జీవిత పాఠాలు” అని వైఎస్ జగన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. తన తండ్రి ఆశయాలే తనను నడిపిస్తున్నాయని చెప్తూ.. ఆయన చూపిన మార్గం, తనకు చిన్నతనం నుంచి నేర్పిన విలువలు ప్రతిరోజూ తనకు స్ఫూర్తినిస్తున్నాయన్నారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసే శక్తిని ఇస్తున్నాయని.. ఈ ఫాదర్స్ డే సందర్భంగా నాన్నను మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ.. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అంటూ వైఎస్ జగన్ రాసుకొచ్చారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Sai Krishna: సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. దర్యాప్తులో సంచలన విషయాలు బట్టబయలు..

Sai Krishna: విజయవాడలో తీవ్ర కలకలం రేపుతున్న సాయికృష్ణ మృతి కేసు...

Vaibhav Sooryavanshi: రెచ్చగొడితే రచ్చరచ్చే.. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్ సూర్యవంశీ..

Vaibhav Sooryavanshi: ట్రై-సిరీస్‌లోని చివరి మ్యాచ్ ఈరోజు (జూన్ 21) ఇండియా...