30
May, 2026

A News 365Times Venture

30
Saturday
May, 2026

A News 365Times Venture

Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!

Date:

రష్యా-ఆఫ్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఈ ఒప్పందం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. తాలిబాన్ ప్రభుత్వం కోసం రష్యా అధికారికంగా గుర్తింపు ఇచ్చిన తర్వాత.. మాస్కో ఈ గ్రూప్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణించడం ప్రారంభించింది. కొన్ని సంవత్సరాల క్రితం.. రష్యా తాలిబాన్‌తో సైనిక ఒప్పందం కుదరడం అసాధ్యమైన విషయం అన్నట్టుగా భావించేవారు. గతంలో రష్యా తాలిబాన్‌ను ఉగ్రవాద సంస్థగా పరిగణించేది. కానీ ఇప్పుడు రష్యా.. తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించింది. ఈ తాజా సైనిక ఒప్పందం రెండు దేశాల మధ్య విస్తరించే సంబంధాలను మరో దశకు తీసుకువెళ్లే అవకాశం ఉంది.

సైనిక ఒప్పందం ఏమిటి?
ప్రస్తుతం ఒప్పందం వివరాలు అధికారికంగా వెల్లడించబడలేదు. కానీ ఇది మాస్కో-కాబుల్ మధ్య సంబంధాలను లోతుగా పెంచే ప్రయత్నంగా పరిగణించవచ్చు. ఈ ఒప్పందం ఆఫ్గాన్ డిఫెన్స్ మినిస్టర్ మోహమద్ యాకూబ్, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ సెర్గే షోయ్గు మధ్య మాస్కోలోని ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోరమ్‌లో చర్చల అనంతరం ఒప్పందం కుదిరింది.

యాకూబ్ మాట్లాడుతూ.. ‘‘రష్యాతో పరస్పర చర్యలు మనకు ముఖ్యం. ఆఫ్గాన్-రష్యా మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయి. మేము ఈ దిశలో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.’’ అని తెలిపారు. ఈ ఒప్పందం తాలిబాన్‌ను ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి రష్యా తొలగించిన ఏడాది తర్వాత కుదిరింది. తద్వారా రాజకీయ, డిప్లమాటిక్, సెక్యూరిటీ సహకారం పెరగడానికి దారి తీసింది.

రష్యా.. తాలిబాన్‌కు దగ్గరగా ఎందుకు వస్తోంది?
రష్యా.. ఆఫ్గాన్‌లో ప్రస్తుత పాలకులతో బలమైన సంబంధాలను ఏర్పరిచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సంవత్సరం రష్యా తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన తర్వాత.. మాస్కో కాబుల్‌తో మెల్లగా చర్చలు కొనసాగించింది. షోయ్గు ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ భద్రతా సమావేశంలో తాలిబాన్‌తో పూర్తి భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

ఉక్రెయిన్ ఎందుకు ప్రస్తావనలో ఉంది?
నార్త్ కొరియా అనుభవం దీనికి కారణం. 2024లో మాస్కో-ప్యాంగ్‌యాంగ్ సైనిక ఒప్పందం కుదిరిన తర్వాత.. నార్త్ కొరియా.. ఉక్రెయిన్ యుద్ధంలో సైనికుల్ని పంపినట్లు సమాచారం. ఆఫ్గాన్‌లో అనుభవజ్ఞులైన యోధులు ఉన్నారు.. వీరు గతంలో యుఎస్, నాటో దళాలతో పోరాడారు. ప్రస్తుతం ఒప్పందంతో ఆప్ఘని సైనికులు కూడా ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాల్గొనివచ్చని భావిస్తున్నారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్...

CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే

CM Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో...

Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్‌లో లేవనెత్తుతానని హామీ

కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆటో అవతారమెత్తారు....

Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్‌గా వైభవ్..

ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న...