13
February, 2026

A News 365Times Venture

13
Friday
February, 2026

A News 365Times Venture

8000mAh బ్యాటరీ, 3D కర్వ్డ్ డిస్‌ప్లే, ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో TECNO POVA Curve 2 5G లాంచ్.. ధర ఎంతంటే?

Date:

TECNO POVA Curve 2 5G Launch: టెక్నో (TECNO) కంపెనీ నుండి ‘పోవా కర్వ్’ (POVA Curve) సిరీస్‌లో భాగంగా సరికొత్త టెక్నో పోవా కర్వ్ 2 5G (TECNO POVA Curve 2 5G) స్మార్ట్‌ఫోన్‌ ను భారత మార్కెట్లో నేడు (ఫిబ్రవరి 13, 2026) అధికారికంగా విడుదల చేసింది. ఈ మొబైల్ అద్భుతమైన 3D కర్వ్డ్ డిస్‌ప్లే, ఏకంగా 8000mAh భారీ బ్యాటరీతో వినియోగదారులను ఆకట్టుకోనుంది. మరి ఈ ఫోన్ వివరాలని ఒకసారి చూసేద్దామా..

Thailand GL Series: థాయిలాండ్ ‘గర్ల్స్ లవ్’ విప్లవం.. ప్రపంచ ఫ్యాన్ కల్చర్‌కు కొత్త నిర్వచనం

డిజైన్ & డిస్‌ప్లే:
ఈ ఫోన్ ‘స్టార్‌షిప్ ఇన్‌స్పైర్డ్’ (Starship Inspired) డిజైన్‌తో చాలా ఫ్యూచరిస్టిక్‌గా కనిపిస్తుంది. వెనుక భాగంలో వినూత్నమైన త్రిభుజాకార (Triangular) కెమెరా మాడ్యూల్‌ను అందించారు.
డిస్‌ప్లే: 6.78 అంగుళాల 1.5K 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్.
రిఫ్రెష్ రేట్: 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 4500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్.
రక్షణ: కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ మరియు SGS 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్.

Image

పర్ఫార్మెన్స్ & సాఫ్ట్‌వేర్:
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 7100 (MediaTek Dimensity 7100 6nm) చిప్‌సెట్.
ర్యామ్/స్టోరేజ్: 8GB RAM (మరో 8GB వర్చువల్ ర్యామ్ సదుపాయం), 128GB/256GB స్టోరేజ్.
OS: ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 పై పనిచేస్తుంది.
ప్రత్యేక చిప్స్: మెరుగైన సిగ్నల్ కోసం G1 చిప్, వైఫై బలం పెంచడానికి SE1 చిప్ ఉన్నాయి.

Massive Sinkhole: బిజీబిజీగా మెట్రో పనులు.. సడన్ గా బయటపడ్డ భారీ సింక్‌హోల్.! వీడియో వైరల్..

Image (1)

బ్యాటరీ & కెమెరా:
బ్యాటరీ: ఈ ఫోన్ లో ప్రధానంగా చెప్పుకొనేది దీని బ్యాటరీ. కేవలం 7.42mm మందం ఉన్న బాడీలో 8000mAh భారీ బ్యాటరీని అమర్చడం విశేషం. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
వెనుక కెమెరా: 50MP ప్రధాన కెమెరా + 2MP మాక్రో సెన్సార్ (2K వీడియో రికార్డింగ్ సపోర్ట్).
ముందు కెమెరా: 13MP సెల్ఫీ కెమెరా.

ధర & లాంచ్ ఆఫర్:
TECNO POVA Curve 2 5G మిస్టిక్ పర్పుల్, స్టోర్మ్ టైటానియం, మెల్టింగ్ సిల్వర్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. 8GB + 128GB వేరియంట్ రూ. 27,999కు లభిస్తుండగా.. 8GB + 256GB వేరియంట్ రూ. 29,999కు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 20వ తేదీ నుండి ఫ్లిప్కార్ట్ లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్ కింద బ్యాంక్ కార్డులపై రూ. 1,500 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, రూ. 3,000 వరకు EMI ఆఫర్లు లభిస్తాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

IPL 2026: RCB అభిమానులకు గుడ్ న్యూస్.. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లకు అనుమతి!

IPL 2026: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని M....

Suryakumar Yadav: అలా చేస్తూ కెమెరాకు చిక్కిన కెప్టెన్ సూర్యకుమార్.. ఇక భర్య చేతిలో బలి అయినట్టే..!

Suryakumar Yadav: టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. నిన్న నమీబియాతో జరిగిన...

Perni Nani Quash Petition: పేర్ని నాని క్వాష్‌ పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

Perni Nani Quash Petition: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌...

UP News: పెళ్లికి ముందు మహిళా కానిస్టేబుల్ మిస్సింగ్.. బిగ్ ట్విస్ట్‌తో అంతా షాక్..

UP News: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌‌లో కనిపించకుండా పోయిన మహిళా కానిస్టేబుల్...