8
March, 2026

A News 365Times Venture

8
Sunday
March, 2026

A News 365Times Venture

32GB ఇంటర్నల్ స్టోరేజ్, డాల్బీ ఆడియో, QLED 55 అంగుళాల డిస్‌ప్లే.. Xiaomi FX Pro QLED Ultra HD 4K టీవీపై రూ.30,000 భారీ డిస్కౌంట్!

Date:

Xiaomi (55 inch) FX Pro QLED Ultra HD 4K Smart Fire TV: స్మార్ట్ టీవీ కొనాలనుకున్నవారికి శుభవార్త. Xiaomi FX Pro QLED Ultra HD 4K Smart Fire TV (55 ఇంచ్) పై ప్రస్తుతం భారీ ధర తగ్గింపు (Price Drop) అందుబాటులో ఉంది. ఒకప్పుడు ప్రీమియం ధరలో ఉన్న ఈ టీవీ ఇప్పుడు మధ్యతరగతి బడ్జెట్‌లోనే దొరకడం వినియోగదారులను ఆకర్షిస్తోంది. మరి ఆ ఆఫర్ ఏంటి, ఫీచర్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం..

Santosh Sobhan Movie Break: సినిమాలకు బ్రేక్.. అసలు నిజం బయటపెట్టిన సంతోష్ శోభన్!

డిస్‌ప్లే మరియు డిజైన్ విషయానికి వస్తే.. ఈ Xiaomi FX Pro టీవీకి 55 అంగుళాల QLED డిస్‌ప్లే, 4K రిజల్యూషన్ (3840 × 2160 పిక్సెల్స్), HDR10+ సపోర్ట్, అలాగే ఆకర్షణీయమైన బెజెల్‌లెస్ డిజైన్ ఉన్నాయి. ఇంకా దీనికి 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌తో ఎక్కడి నుంచైనా స్పష్టమైన, ప్రకాశవంతమైన విజువల్స్‌ను ఆస్వాదించవచ్చు. పనితీరు, స్మార్ట్ ఫీచర్ల పరంగా ఈ టీవీ ఫైర్ OS 8 పై పనిచేస్తుంది. ఇందులో 2GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్, Mali-G52 గ్రాఫిక్స్ ప్రాసెసర్ ఉన్నాయి. బిల్ట్-ఇన్ క్రోమ్ క్యాస్ట్, అలెక్స వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్‌తో పాటు, ఒక్క క్లిక్‌తో ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్, యూట్యూబ్ ఓపెన్ అయ్యేలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్మార్ట్ రిమోట్ కూడా అందించారు.

Image (3)

ఆడియో అనుభవం విషయానికి వస్తే.. ఈ టీవీ 34 వాట్స్ పవర్‌ఫుల్ స్పీకర్లు, డాల్బీ ఆడియో సపోర్ట్, సర్రౌండ్ సౌండ్ మోడ్తో వస్తుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు లేదా స్పోర్ట్స్ చూస్తున్నప్పుడు ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతిని అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ టీవీలో HDMI, USB, ఈథర్నెట్, Wi-Fi, బ్లూటూత్ వంటి అన్ని అవసరమైన ఆప్షన్లు ఉన్నాయి. అంతేకాకుండా 2 USB పోర్ట్స్, వాల్ మౌంట్, టేబుల్ మౌంట్ సపోర్ట్ కూడా అందించారు. ఇందులోని ఐ కంఫర్ట్ మోడ్ వంటి ఫీచర్లు ఎక్కువ సేపు టీవీ చూసినా కళ్లపై ఒత్తిడి తగ్గేలా సహాయపడతాయి.

Trike Bike CHILL: అల్ట్రా-కంఫర్టబుల్ ఎలక్ట్రిక్ ట్రైక్ బైక్ చిల్ రిలీజ్.. 150KM రేంజ్.. ఫీచర్స్ కేక

ఇక ధర విషయానికి వస్తే Xiaomi 138 cm (55 inch) FX Pro QLED 4K Smart Fire TV అసలు ధర రూ. 62,999 కాగా, ప్రస్తుతం ఇది కేవలం రూ. 32,999కే లభిస్తోంది. అంటే దాదాపు 48 శాతం భారీ ధర తగ్గింపు అందుబాటులో ఉంది. అంతేకాకుండా నో కాస్ట్ EMI, బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నెలకు కేవలం రూ.1,160 నుంచి EMI ప్రారంభమవుతోంది.

Image (2)

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Samyuktha:ఉమెన్స్ డే స్పెషల్.. ‘ది బ్లాక్ గోల్డ్’ నుండి సంయుక్త.. పవర్‌ఫుల్ లుక్‌

టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త (Samyuktha) ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో...

Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!

Warangal Police: మద్యం, గంజాయి, డ్రగ్స్.. యువత ప్రాణాలను బలికోరుతున్నాయి. మత్తులో...