21
October, 2026

A News 365Times Venture

21
Wednesday
October, 2026

A News 365Times Venture

165Hz డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!

Date:

Redmi K100 Launch Date: షావోమీ రెడ్‌మీ K100 స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్ 27న చైనాలో అధికారికంగా విడుదల చేయనుంది. ఇప్పటికే రెడ్‌మీ K100 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లను ఆగస్టులో పరిచయం చేసిన సంస్థ.. తాజాగా స్టాండర్డ్ K100కు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించింది. కొత్త ‘ఫ్లేమ్ గ్రీన్’ కలర్‌లో మెటల్ ఫ్రేమ్, ‘Sound by Bose’ బ్రాండింగ్‌తో ఈ ఫోన్ కనిపించనుంది. రెడ్‌మీ K100లో 6.83 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. 40కి పైగా మొబైల్ గేమ్స్‌లో 165fps మోడ్‌కు ఫోన్ సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. 480Hz మల్టీ-ఫింగర్ టచ్ రిపోర్టింగ్ రేట్, 3500Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, గరిష్ఠంగా 3500 నిట్స్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

పనితీరు విషయానికి వస్తే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో పాటు ప్రత్యేక D2 గేమింగ్ గ్రాఫిక్స్ చిప్‌ను ఇందులో అందించారు. ఈ డ్యూయల్ చిప్ సెటప్ ఫ్రేమ్‌రేట్‌ను స్థిరంగా ఉంచడంతో పాటు వేడిని, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని షావోమీ తెలిపింది. ‘హానర్ ఆఫ్ కింగ్స్’ గేమ్‌లో 144fpsను కొనసాగిస్తూ సగటు పవర్ వినియోగాన్ని 1.1W తగ్గించినట్లు పేర్కొంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఇందులో హైపర్‌ఓఎస్ 4 అందించనున్నారు. రియల్‌టైమ్ అవసరాలకు అనుగుణంగా రిసోర్స్ కేటాయింపు, తరచుగా ఉపయోగించే యాప్స్ కోసం ప్రిడిక్టివ్ మెమరీ ప్రీలోడింగ్, సిస్టమ్ యాప్స్ ఆప్టిమైజేషన్ వంటి ఫీచర్లతో పనితీరును మెరుగుపరచనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ధర, వేరియంట్లు, ఇతర వివరాలను అక్టోబర్ 27న వెల్లడించనుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!

IND-W vs ZIM-W: రాయ్‌పూర్ వేదికగా జింబాబ్వే మహిళలతో జరిగిన మూడో...

Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..

జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత మహిళల జట్టు ఘనంగా...

CM Chandrababu: ఏపీ అభివృద్ధే లక్ష్యం.. అమరావతి నుంచి రాయలసీమ వరకు అభివృద్ధి..

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి దేశంలోనే అగ్రగామి...