7
March, 2026

A News 365Times Venture

7
Saturday
March, 2026

A News 365Times Venture

మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

Date:

Realme C83 5G Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ (Realme) భారత మార్కెట్లో సరికొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ రియల్మీ C83 5G (Realme C83 5G)ను అధికారికంగా లాంచ్ చేసింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను రూపొందించారు. ముఖ్యంగా భారీ బ్యాటరీ, స్మూత్ డిస్‌ప్లే మరియు 5G కనెక్టివిటీ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణలు.

Faf du Plessis: “అతడో మాయశక్తి.. ఆ బౌలర్ జట్టులో ఉండటం మీ అదృష్టం”.. డు ప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో ప్రధాన హైలైట్‌గా 7,000mAh భారీ ‘టైటాన్’ బ్యాటరీను అందించారు. కంపెనీ ప్రకారం ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 37 రోజుల వరకు స్టాండ్‌బై టైమ్ ఇస్తుంది. అలాగే 27 గంటలకు పైగా వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. ఈ బ్యాటరీ దాదాపు 6 సంవత్సరాల పాటు మంచి పనితీరును కొనసాగిస్తుందని కంపెనీ పేర్కొంది. ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.8 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్తో రావడం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది.
ప్రాసెసింగ్ కోసం ఇందులో మీడియాటెక్ డిమెంసిటీ 6300 5G చిప్‌సెట్ ను అమర్చారు. అంతేకాకుండా వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉండటం వల్ల మల్టీటాస్కింగ్ మరింత సులభంగా జరుగుతుంది.

ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 13MP ప్రైమరీ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0తో పనిచేస్తుంది. అలాగే దుమ్ము & నీటి నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్ ను కలిగి ఉంది. బలమైన నిర్మాణం కోసం MIL-STD-810H సర్టిఫికేషన్ కూడా పొందింది.

CM Chandrababu: సూపర్ సిక్స్ అమలు చేశాం.. కేంద్ర పథకాలను పునరుద్ధరించాం.!

ఈ మొబైల్ భారత్‌లో మూడు వేర్వేరు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ. 13,499, 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 14,499, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 17,499 గా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 7 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్, రియల్ మీ అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇది బ్లూమింగ్ పర్పల్, స్ప్రౌటింగ్ గ్రీన్ రంగులలో లభిస్తుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Israel-Iran: ఖమేనీ కోసం నిర్మించిన బంకర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు.. వీడియో వైరల్

మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. గత నెల 28న ప్రారంభమైన...

Glenn Phillips : బుమ్రా కూడా మనిషే.. న్యూజిలాండ్ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో...

Off The Record: శ్రీకాకుళం డయేరియా ఎపిసోడ్ పొలిటికల్ టర్న్ తీసుకుందా..?

Off The Record: శ్రీకాకుళం పట్టణంలో ఇటీవల ప్రబలిన అతిసారకు ఇద్దరు...

Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ వందే భారత్ ట్రైన్ టైమింగ్స్‌ మారాయ్..

హిందూపూర్ స్టేషన్‌లో కాచిగూడ–యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పులు చేస్తూ...